om namah sivaya on February 08, 2024 Get link Facebook X Pinterest Email Other Apps om namah sivaya 3D Animated Round Button భక్తులకు శుభ ఆహ్వానం, [clickme] రామాలయం ,, రైల్వే క్వార్టర్స్, , రాజమండ్రి, మహాశివరాత్రి అభిషేకం; ఈ ఆలయం లోని శివలింగం ఒక అద్భుతం, ఈ శివలింగం ఓ శక్తి స్వరూపం, భక్తుల పాలిట కామధేనువు, కల్పవృక్షం అటువంటి ఆ భగవంతుని చల్లని చూపులతో ప్రతి ఒక్కరూ సంతోషంగా, వుండేలా చేసే ఒక చిన్న ప్రయత్నం మహాశివరాత్రి అభిషేకం భక్తులు తమ గోత్ర నామాలతో పాల్గొన వచ్చు పాల్గొన్న వారికి సంకల్పం, నియమాలు తెలియజేయ బడతాయి, 8-3-2024 తేదీ శుక్రవారం రెండుపూటలా విశేష అభిషేకం మహాశివరాత్రి అభిషేకం భక్తులకు శుభ ఆహ్వానం రామాలయం ,, రైల్వే క్వార్టర్స్ రాజమండ్రి 9 4 9 0 4 7 8 7 0 7 Combined Result