పార్వతీ పరమేశ్వరుల కళ్యాణంలో మీరు మగ పెళ్ళి వారా ఆడ పెళ్ళి వారా ఇక్కడ తెలుసుకోండి
వరుడు పరమేశ్వరుడు వధువు ఉమాదేవి
తేదీ 12-12-2023 ఉదయం 10 గంటలకు ప్రారంభం
ఉదయం 8 గంటలకు గణపతి పూజ
తర్వాత పంచామృత అభిషేకం
తర్వాత బిల్వార్చన
తదుపరి అలంకారం
హారతి , మంత్రపుష్పం
తీర్థ ప్రసాద వినియోగం