Intelligence Chatbot                   ఆన్లైన్ అత్తగారు క్రింది ప్రశ్నలలో ఒకటి సెలెక్ట్ చేసుకుని కోడలి గురించి అడగండి సమాధానం చెబుతారు                         ప్రశ్నను సెలెక్ట్ చేసుకుని ok క్లిక్ చేయండి            కోడలు, కూతురు, ఒకటేనా ?            మీ చేతికి కోటి రూపాయలు వస్తే కూతురు, కోడలు, కొడుకు, మొగుడు,ఎవరికి ఇస్తారు  ?           కొడుకు పెళ్లి కాగానే కోడలికి మొత్తం పెత్తనం, బాధ్యతలు అన్నీ అప్పగించారా , అప్పగించ వచ్చా   ?           కోడలు ఎప్పుడైనా కేకలేస్తే ఏం చేస్తారు ?            మీరు ఎంత నిదానంగా ఓపికగా చెప్పినా వినకపోతే ఏం చేస్తారు?          విస్సా ఐశ్వర్య, కూతురు, కోడలు, ఇద్దరిలో ఒకరికి మాత్రమే పని చెప్పాల్సి వస్తే ఎవరికి పని చెబుతారు ఎవరిచేత పని చేయిస్తారు ?          ఘంటసాల షణ్ముఖశర్మ, రాజమండ్రి,మనిషి ఎప్పుడూ సంతోషంగా వుండాలంటే ఏం చేయాలి ?          విస్సా అశ్మిన్ కుమార్, రాజమండ్రి, ఏకాగ్రత కోసం ఏంచేయాలి ?           కూతురు . కోడలు ఇద్దరిలో ఒక్కరిని మాత్రమే సెలెక్ట్ చేయమంటే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు ?         శంకరమంచి సాయిఆనంద్ బాబు సమస్య నీలో ఉందా,నీతో ఉందా, ఎదుటివారిలో ...