ఈ లైను క్రింద సుతారంగా టచ్ చేయండి వచ్చిన దానిని చదవండి దాని క్రింద మళ్ళీ టచ్ చేయండి అలా ఏడుసార్లు టచ్ చేసి అన్నీ ఒకసారి చదవండి
ఏడుకొండల వాడా వేంకటరమణా గోవిందా గోవింద
ఏడుకొండల వాడా వేంకటరమణా గోవిందా గోవింద
ఏడుకొండల వాడా వేంకటరమణా గోవిందా గోవింద
ఏడుకొండల వాడా వేంకటరమణా గోవిందా గోవింద
ఏడుకొండల వాడా వేంకటరమణా గోవిందా గోవింద
ఏడుకొండల వాడా వేంకటరమణా గోవిందా గోవింద
ఏడుకొండల వాడా వేంకటరమణా గోవిందా గోవింద
భక్తులకు స్వాగతం
వేంకటేశ్వరుని దివ్య పాద పద్మములకు 108 శుక్రవారములు పంచామృత అభిషేక వైభవం 22-9-2023 తేదీ నుంచి ఉదయం 8 గంటలకు గణపతి పూజతో ప్రారంభించి అభిషేకం, అలంకరణ గోవింద నామాల పారాయణ, తీర్ధ ప్రసాద వినియోగం తో ముగింపు ఇలా వరుసగా 108 శుక్రవారములు జరుపుటకు సంకల్పించ బడినది, కావున భక్తులు తమ గోత్ర నామాలు ద్రవ్యము అందించి వారం వారం పూజాద్రవ్యాలకు ప్రసాదమునకు సహకరించాలని మనవి, రామాలయం, రైల్వే క్వార్టర్స్, రాజమండ్రి, 9490478707